Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పాయకరావుపేట తీరంలో ఎగసిపడుతున్న అలలు
By Eenadu1 min read at Eenadu
In brief
Following Cyclone Arnab in the Bay of Bengal, high waves surged on the coastlines of Anakapalli district, including Ravu Polavaram, Pentakota, and Palmanpet, causing panic.
Authorities issued advance warnings to keep fishermen indoors, and Marine Police moved boats to safety using tractors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాయకరావుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా రేవు పోలవరం, పెంటకోట, పాల్మన్ పేట సముద్ర తీరాల్లో సముద్రంపై అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో భయాందోళన నెలకొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో ఇళ్లకు పరిమితమయ్యారు. పెంటకోట సముద్రతీరంలో అలల తాకిడికి బోట్లు కొట్టుకుపోకుండా మెరైన్ పోలీస్ అధికారులు ట్రాక్టర్ల ద్వారా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించి లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)



