Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అమెరికా ఆంక్షలను తప్పించుకొనేందుకు రహస్య ఆపరేషన్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎగుమతి ఆంక్షలను తప్పించుకునేందుకు చైనా నిఘా సంస్థ కనీసం రెండేండ్లుగా ఒక రహస్య ఆపరేషన్ నిర్వహిస్తోంది.
ఈ ఆపరేషన్‌కు చైనా భద్రత శాఖ అధిపతి చెన్ యిసిన్ ఆధ్వర్యంలో ఒక కార్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది.
ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్‌పై నిఘా పెట్టేందుకు చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ కలిసి పనిచేసినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 24 days across 3 events →
బీజింగ్: అధునాతన సెమీకండక్టర్, కృత్రిమ మేధ చిప్‌లను సమకూర్చుకోవడం, ప్రపంచ చిప్ పరిశ్రమపై సమాచారం సేకరించడాన్ని చైనా నిఘా సంస్థ పనిగా పెట్టుకున్నదని న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) నివేదిక తెలిపింది. పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ఎగుమతి ఆంక్షలను తప్పించుకునేందుకు కనీసం రెండేండ్లుగా ఈ సంస్థ ఈ నిర్వహిస్తున్నదని పేర్కొంది.
ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహించేందుకు చైనా భద్రత శాఖ అధిపతి చెన్ యిసిన్ ఆధ్వర్యంలో ఒక కార్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసియా, అమెరికా, యూరప్‌లకు చెందిన ప్రస్తుత, మాజీ భద్రతా-నిఘా అధికారుల నివేదికను ఉటంకించింది. అధునాతన చిప్‌లను చైనా కంపెనీలు కొనుగోలు చేయడం, దేశంలోకి అక్రమంగా తరలించడంలో తోడ్పడటంతో పాటు సెమీకండక్టర్ పరిశ్రమ, దాని సరఫరా వ్యవస్థలపై సమాచారం సేకరించడం ఈ ఆపరేషన్‌లో భాగమని వివరించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)