Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అంతిమ తీర్పులిచ్చే అత్యున్నత న్యాయస్థానం
By Eenadu2 min read at Eenadu
In brief
The article explains the structure, powers, and constitutional provisions of the Supreme Court of India for competitive exam aspirants.
It details the appointment, removal, and salary of judges, the concept of the Court of Record, and penalties for contempt of court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పోలీస్ పరీక్షల ప్రత్యేకం ఇండియన్ పాలిటీ
భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. ఇది ఏకీకృత న్యాయవ్యవస్థలో అగ్రగామిగా పనిచేస్తుంది. ఈ కోర్టు తీర్పులు దిగువ కోర్టులకు శిరోధ్యారంగా నిలుస్తాయి. చట్టాల అమల్లో సందిగ్ధత ఏర్పడినప్పుడు, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఈ కోర్టు తీర్పులే అంతిమంగా నిలుస్తాయి. కేంద్ర - రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలనూ సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. బ్రిటిష్ ఇండియా కాలంలోనే సుప్రీంకోర్టు ప్రస్థానం మొదలైంది. రాజ్యాంగానికి అసలైన సంరక్షకురాలిగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. దీని అధికారాలు, విధివిధానాలపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)