Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
MLA Anant Singh was expelled from the JD(U) for alleged anti-party activities during the Bihar Legislative Council elections and stated he would form his own party.
He commented that the party's future is over following Nitish Kumar's departure, while also clarifying that he has no disputes with Kumar and will not criticize him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాట్నా: బీహార్లోని అధికార కూటమికి చెందిన జేడీ(యూ) నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ దీనిని చాలా తేలికగా తీసుకున్నారు. ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఇక ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. (Anant Singh) బీహార్ శాసనమండలి ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్యను జేడీ(యూ) నుంచి ఆరేళ్ల పాటు శనివారం బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జేడీ(యూ) చర్య పట్ల తనకు ఎలాంటి విచారం లేదని తెలిపారు. ‘నితీశ్ కుమార్ అక్కడ లేరు. ఆ పార్టీ ఆయనదే, ఆయన…
కాగా, తన భవిష్యత్తు రాజకీయం గుర్తించి అనంత్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. సొంత పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. ‘నితీశ్ కుమార్తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నేను ఆయనను మళ్లీ కలుస్తా. నేను ఏ పార్టీలోకి వెళ్లినా, నితీశ్జీని ఎప్పటికీ విమర్శించను’ అని ఆయన అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)