Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన
By Eenadu1 min read at Eenadu
In brief
The State Election Commission issued a final statement regarding the results of the ZPTC and MPTC elections.
The Telugu Desam Party won the majority of seats in both elections, followed by the YSRCP and Janasena.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ 406, వైకాపా 76, జనసేన 73, భారతీయ జనతా పార్టీ 20, స్వతంత్రులు 6, సీపీఐ(ఎం) ఒక స్థానంలో విజయం సాధించాయి.
7,768 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. తెలుగుదేశం 4,806, వైకాపా 1,711, జనసేన 938, భాజపా 117, స్వతంత్రులు 169, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 15, బీఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)