Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అస్సలు మందు తాగకుండా ఉండటం కన్నా... లిమిట్ గా తీసుకుంటే మంచిదా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Doctors state that any amount of alcohol consumption, whether regular or occasional, is harmful to health.
They explain that alcohol is metabolized into acetaldehyde, a toxic substance that can damage DNA.
The article clarifies that no research has proven that moderate alcohol intake is beneficial for health.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా చాలామంది తాగుతుంటారు. అప్పుడప్పుడూ పార్టీల్లో తాగేవారు కొంతమంది అయితే, రోజూ తాగేవారు మరికొంతమంది ఉంటారు. రోజూ తాగడం మంచిది కాదని ఎవరిని అడిగినా చెబుతారు. అప్పుడప్పుడు లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని... డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారని కొంతమంది చెబుతుంటారు. ఈ వాదనలో నిజమెంతుంది..? అస్సలు మందు తాగనివారి కంటే అప్పుడప్పుడూ లిమిట్ గా తీసుకుంటే మంచిదా...? ఈ విషయంపై డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకున్నా, లిమిట్ గా తీసుకున్నా కూడా ప్రమాదమేనని అంటున్నారు డాక్టర్లు. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ ఇలా ఏ రూపంలో తీసుకున్నా కూడా శరీరానికి మంచిది కాదని అంటున్నారు డాక్టర్లు. లిమిట్ గా మందు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అన్న వాదన పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు. శరీరంపై మద్యం ప్రభావం:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)
