Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అటవీ ప్రాంతంలో సాగుచేస్తున్న గంజాయి మొక్కల గుర్తింపు
By Eenadu1 min read at Eenadu
In brief
సిమిలిగూడ పరిధిలోని డుంబ్రిగుడ-నువ్వుఫుట్ అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు మరియు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.
పాడువా ఠాణా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల్లో 31,500 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని నాశనం చేశారు.
నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిమిలిగూడ: నందపూర్ సమితి హాట్బారీ పంచాయతీకి చెందిన డుంబ్రిగుడ-నువ్వుఫుట్ అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. పాడువా ఠాణా అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అటవీ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీస్, ఎక్సైజ్ అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 20 ఎకరాల్లో 31,500 గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ సాహూ నేతృత్వంలో వాటిని ధ్వంసం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)