Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన అధికారులు
By Eenadu1 min read at Eenadu
In brief
కోరాపుట్ జిల్లా దస్మంత్ పూర్ సమితి ముర్కార్ పంచాయతీ ఔటడోరా గ్రామంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.
అధికారులు మొక్కలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకుని ఆందోళన చేశారు, తహసీల్దార్ కారుపై రాళ్లతో దాడి చేశారు.
అనంతరం అధికారులు మొక్కలకు నిప్పు పెట్టి వాటిని ధ్వంసం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జయపురం: కోరాపుట్ జిల్లా దస్మంత్ పూర్ సమితి ముర్కార్ పంచాయతీ ఔటడోరా గ్రామంలో సాగు చేసిన గంజాయి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు. గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్నారనే సమాచారంతో అబ్కారీ అధికారి కుష్ జాల్ నేతృత్వంలో ఐఐసీ చరణ్ సింగ్, తహసీల్దార్ ప్రియ పుష్పాంజలి బెహరా, ఆర్ఐ అమిత్ మహంతి గ్రామానికి చేరుకున్నారు. వరి పంట మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి, ఆ మొక్కలు తొలగించి ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా, గ్రామస్థులు అడ్డుకుని ఆందోళన చేశారు. తహసీల్దార్ కారులో వెళ్తుండగా, ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. ఇరు శాఖల సిబ్బంది సర్దిచెప్పడంతో గ్రామస్థులు శాంతించారు. అనంతరం అధికారులు మొక్కలకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)