Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీఆర్ఎస్దే విజయం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైందని, ఎన్నికలకు రెండేండ్లున్నా బీఆర్ఎస్లోకి వెల్లువెత్తుతున్న చేరికలే అందుకు నిదర్శనమని స్పష్టంచేశారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, పరిశ్రమలు, ఐటీ శాఖలకు సెక్రటరీలను నియమించలేదని, విద్యాశాఖ మంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పని , ఎన్నికలకు రెండేండ్లున్నా బీఆర్ఎస్లోకి వెల్లువెత్తుతున్న చేరికలే అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఏ సర్వే నివేదిక చూసినా కాంగ్రెస్ గద్దెదిగడం ఖాయమని తేటతెల్లమవుతున్నదని చెప్పారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు ప్రవీణ్, శ్రీనాథ్ తదితరులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, హరీశ్‌రావు .. వారికి గులాబీ…
రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డలో చేర్చించాలె సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటకు వెళ్లి ఆగమాగం చేశారని, ఆయనకు చేరిందంటూ చురకలంటించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డిని మేం కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టుపొట్టు తిడుతున్నరు.. అయ్యప్ప మాలలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి సీఎం 5లక్షల కోట్ల చేసిండని అంటున్నడు. 20శాతం కమీషన్ ఇస్తేనే పనులు జరుగుతాయని అనిరుధ్‌రెడ్డి అంటున్నడు’ అని గుర్తుచేశారు. పిచ్చి ముదిరి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డలో వేయాలని అని దెప్పిపొడిచారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)