Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉత్తమ్.. అబద్ధాలు మానుకో
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దిందని, ఇప్పుడు అదే విషయాన్ని బీఆర్ఎస్పై నిందలు వేయడానికి కాంగ్రెస్ వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్దిపేటకు వస్తే రైతు రుణమాఫీ పూర్తిచేసి వస్తే బొకే ఇచ్చి స్వాగతిస్తానని ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
సిద్దిపేట, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరహాలోనే ఉత్తమ్ కుమార్రెడ్డి కూడా వాస్తవాలను కప్పిపెట్టి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఇకనైనా ఉత్తమ్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవుపలికారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్ది ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకుంటే, ఇప్పుడు అదే విషయాన్ని బీఆర్ఎస్పై నిందలు వేయడానికి కాంగ్రెస్ వాడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు రాజకీయ ప్రయోజనాల కోసమో, కమీషన్ల కోసమో…
దాదాపు ఏడేండ్ల పాటు కేంద్రం, మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టుకు అనుమతులు సాధించకుండా కాంగ్రెస్ హయాంలో కాలయాపన చేశారని హరీశ్ విమర్శించారు. అప్పటి మహారాష్ట్ర సీఎం చౌహాన్ సైతం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడితే ఖర్చంతా వృథా అయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారని గుర్తుచేశారు. మహారాష్ట్ర సీఎం అభ్యంతరాలు తెలిపినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సరైన అనుమతులు సాధించలేకపోయిందో ఉత్తమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేయకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం, దేవాదుల, సమ్మక బరాజ్, సీతమ్మ సాగర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)