Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో ఎమ్మెల్యే ప్రచారం
By Eenadu1 min read at Eenadu
In brief
Bapatla MLA Nakka Ananda Babu conducted election campaign rallies in Bhattiprolu and Inturu villages of Amruthaluru mandal on Sunday.
He distributed pamphlets to voters and urged them to vote for TDP candidates on the cycle symbol to ensure their victory.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
అమృతలూరు: బాపట్ల జిల్లా మండల కేంద్రమైన భట్టిప్రోలు, అమృతలూరు మండలం ఇంటూరు గ్రామాల్లో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భట్టిప్రోలు గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థులు గాత్రం సౌమ్యశ్రీ, కట్టా కృష్ణ, మండూరు సునీల్‌బాబు, కటకం కుమారస్వామి, జడ్పీటీసీ అభ్యర్థి నక్కా శ్రీనివాసరావు, ఇంటూరులో ఎంపీటీసీ అభ్యర్థులు పాములపాడు చంద్రిక భవాని, జాలాది వెంకటయ్య, అమృతలూరు జడ్పీటీసీ అభ్యర్థి పల్లెంపాటి బాలాజీ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)