Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bomb threat: బీఎస్ఈ, అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపుల కలకలం
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that bomb threats were emailed to the residence of actor Amitabh Bachchan, the Bombay Stock Exchange, the Worli Race Course, and the Bombay High Court, prompting a city-wide police alert and searches.
It notes that this is the second threat to Bachchan's residence in three weeks and mentions a recent shooting incident involving actor Tiger Shroff.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలో బాంబు బెదిరింపులు రేపాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నివాసం (జల్సా)తో పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫీసు (BSE), వర్లీ రేస్ కోర్సు, బాంబే హైకోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. బెదిరింపులు వచ్చిన ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.
మూడు వారాల వ్యవధిలో అమితాబ్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడడం ఇది రెండోసారి. అక్టోబర్ 22న ఆయన జుహూలో నివసించే ‘జల్సా’లో బాంబు పెడతామని బెదిరింపు సందేశాలు వచ్చాయి. దర్యాప్తు చేపట్టిన అధికారులు అవి నకిలీ బెదిరింపులుగా తేల్చారు. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనతో సినీ పరిశ్రమలో భద్రతపై ఆందోళనలు పెరిగాయి. దీంతో పలువురు ప్రముఖ నటుల ఇళ్ల వద్ద భద్రత పెంచారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో ఇటీవల అమితాబ్ తన నివాసం వద్ద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనక నిల్చొని అభిమానులతో ముచ్చటించారు. ఇదీ చదవండి: ఆ బహుమతుల వల్లే వాహన కాలుష్యం పెరుగుదల: సుప్రీం కోర్టు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)