Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BRS | కుట్రలను ఛేదించి గులాబీ గూటికి.. ఓరుగల్లులో గులాబీ జన చైతన్యం..కాంగ్రెస్లో మొదలైన భయం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ చేరికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రౌడీలను ఉసిగొల్పారని, మాజీ కార్పొరేటర్లపై టాస్క్ఫోర్స్ పోలీసుల పేరుతో దాడులు చేసి కేసులు నమోదు చేశారని నివేదిక పేర్కొంది.
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేదని, అందుకే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 11 days across 2 events →
BRS | వరంగల్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాల గడ్డ ఓరుగల్లు నుంచే కాంగ్రెస్కు ఊహించని షాక్ మొదలైందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి పర్యటనలు రేవంత్ సర్కార్లో వణుకు పుట్టిస్తున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ ఛేదించి వందలాది మంది ఆ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జన చైతన్యసభ నిర్వహిస్తున్నారని, ఆ సభలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, గ్రేటర్ వరంగల్…
ఆ చేరికలను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు వారి ఉసిగొలిపి వచ్చారు. ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లపై గత ఆరోపణలను జల్లెడపట్టి, ఆ ఆరోపణలు చేసిన బాధితులను వెతికిపెట్టి వారిపై రెండు మూడు రోజుల వ్యవధిలో కేసులు నమోదు చేసి, వారిండ్ల చుట్టూ పోలీసులను పంపి అరెస్టు చేయించేందుకు నానా తంటాలు పడ్డారు. ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లపై ‘టాస్క్ఫోర్స్’ పోలీసుల పేరుతో రెండు మూడు రోజులుగా దాడులకు పాల్పడ్డారనే ప్రచారం గుప్పుమన్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)