Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బుద్ధుని సందేశాలను ఆచరించినప్పుడే సమాజంలో శాంతి: సీఎం
By Eenadu1 min read at Eenadu
In brief
Chief Minister D.K. Shivakumar stated that peace in society can only be achieved by practicing the messages of Lord Buddha, including peace, non-violence, and compassion.
He attended an international Buddhist conference in Chamarajanagar, where he noted that these messages reflect the ideals of the Indian Constitution.
A separate report in the same text details a fatal road accident in Chitradurga where a woman died and the driver fled the scene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగుళూరు (చిత్రదుర్గం): గౌతమ బుద్ధుడి సందేశాలైన , , , , , అందరూ ఆచరించినప్పుడే సమాజములో శాంతి నెలకొంటుందని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం చామరాజనగరలోని డా. బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనానికి సీఎం హాజరై మాట్లాడారు. గౌతమ బుద్ధుడి సందేశాలు మన దేశ రాజ్యాంగ ఆశయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మునియప్ప, నరేంద్రస్వామి, పుట్టరంగశెట్టి, ఎమ్మెల్యేలు కృష్ణ మూర్తి, దర్శన్ ధ్రువనారాయణ్, గణేశ్ ప్రసాద్, అంబేడ్కర్ అభివృద్ధి మండలి అధ్యక్షుడు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)




