Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
నవంబర్ 29న హనుమకొండ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ చేపట్టిన మూడోదశ ఓదార్పు యాత్రలో భాగంగా సిపిఐ నాయకత్వం తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుడిమళ్ల రవికుమార్ కొనియాడారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
CPI | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 29 : రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్, ఉద్యమ నేత, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ చేపట్టిన మూడోదశ ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించిన భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సహకరించిన సిపిఐ నాయకత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నాయకులతో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్వరాష్ర్ట సాధనకు సహకరించిన ఉద్యమకారుల అనుభవాలను, అభిప్రాయాలను రికార్డ్ చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ చేపట్టిన ఓదార్పు యాత్రకు సిపిఐ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికతో కలిసి సీపీఐ పనిచేస్తుందని ప్రకటించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)