Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
సుప్రీంకోర్టు దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, కొత్త చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
బెంగళూరుకు చెందిన లా విద్యార్థిని చార్వి ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, శాసనసభ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది.
ఆధునిక వైద్య అధ్యయనాల ప్రకారం ఇలాంటి వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన హాని జరుగుతోందని పిటిషనర్ వాదించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వివాహాల వల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై పడే ప్రభావం దృష్ట్యా, కొత్త చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ప్రభుత్వాన్ని ఆదేశించడం తమ ఉద్దేశం కాదని, కేవలం ఈ అంశంపై సున్నితంగా స్పందించేలా చేస్తున్నామని స్పష్టం చేసింది. బెంగళూరుకు చెందిన చార్వి ఎస్ అనే లా విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ స్వయంగా మేనరిక వివాహం ద్వారా జన్మించిన బిడ్డ కావడం, 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతుండటం గమనార్హం.…
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సామాజిక సంస్కరణలకు సంబంధించిన చట్టాలను రూపొందించడం పూర్తిగా శాసనసభ పరిధిలోకి వస్తుందని, న్యాయస్థానాలు వాటిని నియంత్రించలేవని ధర్మాసనం అభిప్రాయపడింది. వివాహం అనేది వ్యక్తిగత ఎంపిక అని, అయితే దాని పరిణామాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)