V6 Velugu ·
డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసిన తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు ...
By V6 Velugu||2 min read at V6 Velugu
Model summary
not written by V6 Velugu · not verifiedGenerated October 1, 2026
- Victims from Thallarampur, accompanied by former minister Srinivas Goud, met DGP CV Anand to submit a memorandum regarding local issues and ongoing conflicts involving the Village Development Committee (VDC). The victims claimed they are being falsely implicated in disputes over land and social boycotts, urging the authorities to investigate the reality of the situation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackమాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ కు వినతిపత్రం అందించారు తాళ్లరాంపూర్ బాధితులు. గురువారం ( అక్టోబర్ 1 ) డీజీపీని కలిసిన వీడీసీ బాధితులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తమ గురించి జరుగుతున్న క్రమంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు.
తమపై కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని... గతంలో నమోదైన కేసులకు సంబంధించిన చార్జ్‌షీట్లు మాత్రమే ఇప్పుడు వేస్తున్నారని అన్నారు. అయితే కొత్తగా ఏదో జరిగినట్లు కొన్ని విషయాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)Related Stories
V6 Velugu ·
ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లిన సుమలత.. వాగ్వాదం!
Namasthe Telangana ·
పోచంపల్లి పీహెచ్సీలో మహిళా వైద్యురాలిపై వ్యక్తి దాడి
Deccan Herald ·
Explained | Protests over rape claim, varsity's denial & FIR: What transpired at Lovely Professional University
Eenadu ·
Konaseema: కోనసీమ రైల్వే లైన్ అనుసంధానంలో కీలక ముందడుగు
Eenadu ·
బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీలు పెంపు
How this was analysed
Read by a model across 1 source.
Confidence: High
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage