Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దాడులు చేసి.. ఆపై బాధితులపైనే కేసులా ? : మాజీ ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
Former Kavali MLA Ramireddy Pratap Kumar Reddy alleged that police are registering cases against the victims of an attack in Kolladinne village, Bogole mandal, rather than the perpetrators.
He met with Kavali DSP V.V. Ramana Kumar to complain about the incident.
He also noted that similar attacks have occurred in the village in the past.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కావలి: బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామంలో తమవారిపై దాడి చేసిన నిందితులను వెనకేసుకు వస్తూ.. బాధితులపైనే కేసులు నమోదు చేయడం దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాపోయారు. సోమవారం ఆయన కావలి డీఎస్పీ వి.వి రమణ కుమార్ను కలిసి ఈ విషయమై విన్నవించారు. గతంలోనూ ఆ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. శివరాజు రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడ కూడా దాడులు చేశారని వివరించారు. ఆయన వెంట నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి, పరసు మాల్యాద్రి, వెంకటరామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)




