Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ పార్టీ అల్గునూరు వేదికగా నవంబర్ 29న జరిగే 'దీక్షా దివస్' స్ఫూర్తి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని, కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని నివేదించారు.
పది ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా ప్రాంగణాన్ని, 30 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని, 300 మంది వలంటీర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
Deeksha Divas | రీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నాంది పలికిన రోజు అది. నాడు కరీంనగర్ జిల్లా అల్గునూరు చౌరస్తా వద్ద కేసీఆర్ అరెస్టయిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా అదే ప్రాంతంలో దీక్షా దివస్ స్ఫూర్తి బహిరంగ సభకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో అల్గునూరు వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమమయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)