Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delimitation Bill: స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల చర్చలు విఫలం
By Eenadu2 min read at Eenadu
In brief
ఇండియా కూటమి నేతలు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో డీలిమిటేషన్ బిల్లుపై చర్చలు జరిపారు, కానీ ఆయన కేంద్రానికి మద్దతును ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు.
స్టాలిన్ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో విపక్ష నేతలు నిరాశగా వెనుదిరిగారు.
రాహుల్ గాంధీ ఈ బిల్లు దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడుకు నష్టం చేస్తుందని, ఆరెస్సెస్ తమిళ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తోందని స్టాలిన్‌కు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Delimitation Bill | ఇంటర్నెట్ డెస్క్: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)తో ఇండియా కూటమి నేతల చర్చలు విఫలమయ్యాయి. ఈ సాయంత్రం చెన్నైలోని డీఎంకే చీఫ్ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల అగ్రనేతలు ఆయనతో దాదాపు గంటన్నరకు పైగా చర్చించి బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం కనబడలేదు. డీలిమిటేషన్‌పై కేంద్రానికి మద్దతును ఉపసంహరించుకోవాలని స్టాలిన్‌ను కోరినప్పటికీ.. అందుకు ఆయన ససేమిరా అనడంతో వారికి నిరాశే ఎదురైంది. నిన్న డీఎంకే ప్రకటించిన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదన్న స్టాలిన్.. డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రానికి మద్దతుగానే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్…
స్టాలిన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ‘‘డీలిమిటేషన్ బిల్లుపై మా అభిప్రాయాలను స్టాలిన్‌కు చెప్పాం. 850 సీట్లకు పెంపునకు సహకరించొద్దని కోరాం. ఈ దేశ రాజకీయ చిత్రపటాన్ని మారుస్తుంది. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు . లోక్‌సభ సీట్లు 850కి పెంచడం దేశానికే కాదు.. తమిళనాడుకూ ప్రమాదకరం. తమిళనాడుకు నష్టం చేసే నిర్ణయాన్ని స్టాలిన్ అంగీకరించరని భావిస్తున్నాం. తమిళ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 850 సీట్ల పెంపుతో భారత్‌లో . తమిళ భాష, సంస్కృతికి పొంచి ఉందని స్టాలిన్‌కు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)