Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ధనుష్, అనిరుధ్ ఫ్రెండ్షిప్కు బ్రేక్ పడిందా? వెడ్డింగ్ రిసెప్షన్ గైర్హాజరుతో కొత్త చర్చ!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మరియు కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హీరో ధనుష్ హాజరుకాలేదనే వార్త కోలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహం జరిగిన అనంతరం, నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో రిసెప్షన్ నిర్వహించబడింది.
ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ ధనుష్ కనిపించకపోవడం వల్ల వారి మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 13 days across 2 events →
కోలీవుడ్ లో ఒకప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే తిరుగులేదు.. వీరిద్దరూ కలిశారంటే చార్ట్‌బస్టర్ సాంగ్స్ పక్కా అనే టాక్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ ఈవెంట్‌కు ఒకరు హాజరుకాకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు హీరో ధనుష్ హాజరుకాకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయా? అనే సందేహాలు ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనిరుధ్, కావ్య మారన్ వివాహం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మహేశ్ బాబు తదితర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఇంతమంది ప్రముఖులు వచ్చిన వేడుకలో ధనుష్ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)