Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దొడ్డా నాగేశ్వరరావు ఆశయసాధనకు కృషి చేయాలి
By Eenadu2 min read at Eenadu
In brief
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నాగేశ్వరరావు ఆశయసాధనకు కృషి చేయాలని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సూచించారు.
కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భట్టు చంద్రకళ వార్డు సభ్యుల డిమాండ్ల సాధనకు ఈనెల 20న ఛలో కోదాడ నిర్వహించాలని కోరారు.
చిలుకూరు ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చిలుకూరు: మండల కేంద్రానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నాగేశ్వరరావు ఆశయసాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సూచించారు. మండల కేంద్రంలోని సీపీఐ భవనంలో నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. నాగేశ్వరరావు లాంటి క్రమశిక్షణ కలిగిన నాయకుని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ గ్రామశాఖ కార్యదర్శి సాహెబ్, విశ్రాంత అధ్యాపకుడు పుట్టపాక అంజయ్య, న్యాయవాది ఖన్నం సాహెబ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గుర్తింపు సభను విజయవంతం చేయాలి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)