Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
డోలీలో 10 కి.మీ. గర్భిణిని మోసుకొచ్చిన కుటుంబం - తల్లీబిడ్డ క్షేమం
By Eenadu1 min read at Eenadu
In brief
In a remote village near Sringavarapukota, a pregnant woman suffering from labor pains was carried 10 km in a traditional palanquin (doli) due to the lack of a road.
An ASHA worker and medical staff reached the location, took her to a regional hospital, and she and the baby were reported to be safe.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎస.కోట టౌన్ : గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణిని ఆమె కుటుంబసభ్యులు డోలిలో మోసుకుంటూ 10 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చిన ఘటన శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ శివారు చిట్టంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమారికి శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో కొండ దిగువునున్న శనగపాడు గ్రామానికి కుటుంబసభ్యులే మోసుకొచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న ఆశా కార్యకర్త, వైద్య సిబ్బంది శనగపాడుకు చేరుకొని 108లో ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రసవం జరిగిందని తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యాధికారి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)