Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Donga Na Koduku Review: ‘లిటిల్ హార్ట్స్’ మౌళి మరో హిట్ కొట్టాడా? ‘దొంగ నా కొడుకు’ ఎలా ఉందంటే?
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
This article is a review of the Telugu crime comedy film 'Donga Na Koduku', directed by Srinu Kambala and produced by Mythri Movie Makers.
The review discusses the plot involving a young man who falls into debt through betting and plans a robbery, while evaluating the film's comedic timing, pacing, and technical aspects.
It concludes that while the lead actor's performance is a highlight, the film struggles with a slow second half and underdeveloped plot points.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ (DNK) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాబరీ, క్రైమ్, కామెడీ, లవ్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 13, 2026న) థియేటర్లలో విడుదలైంది. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. మరి ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? మౌళి తన కామెడీ టైమింగ్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడా? అసలు 'దొంగ నా కొడుకు' ఎలా ఉంది? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
ఈశ్వర్ (మౌళి) క్రికెట్ బెట్టింగ్‌లు, ఆన్ లైన్ గేమ్స్‌తో చదువు అటకెక్కించి అప్పుల పాలవుతాడు. తన ప్రియురాలు దీపు (సుష్మిత శెట్టి) దగ్గర కూడా డబ్బు కాజేస్తుంటాడు. ఆ విషయం ఆమె ఇంట్లో తెలిసి అప్పుల భారం పెరగటంతో పాటు సమస్యలు మరింత పెరుగుతాయి. ఆవారాగా తిరిగే కొడుకుని దారిలో పెట్టడం కోసం తండ్రి (ఆలీ) గోల్డ్ షాపులో పనికి పెడితే.. అదే షాపులో రాబరీకి ప్లాన్ చేస్తాడు. అయితే అదికాస్తా బెడిసికొట్టి ఈశ్వర్ తో పాటు తన ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుంది. ఆ సమస్యల నుండి ఈశ్వర్ ఎలా బయటపడ్డాడు.. అసలు దొంగలను ఎలా పట్టుకున్నాడు.. దీపుతో తన ప్రేమకథ ఏమైంది.. ఇందులో అసలు విలన్ ఎవరు అన్నది మిగతా కథ.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)