Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు: ఎస్పీ ఆర్ దామోదర్
By Eenadu||1 min read at Eenadu
In brief
ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా 20 వేల మందిని బైండోవర్ చేశామని, పాత రౌడీ షీటర్ల పైన ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చీపురుపల్లి: జిల్లాలో నగరపాలక, పురపాలక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు శాంతిభద్రతల వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా 20 వేల మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. పాత రౌడీ షీటర్ల పైన ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. జిల్లావ్యాప్తంగా వాహనాలు చెకింగ్ జరుగుతుందన్నారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)