Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఈ యువకులు.. అనాథల ఆత్మబంధువులు..
By Eenadu1 min read at Eenadu
In brief
మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన రాజమాత ఫౌండేషన్ హైదరాబాద్ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని, ఇప్పటివరకు 1,081 మంది అనాథలకు స్వచ్ఛందంగా అంత్యక్రియలు పూర్తిచేసినట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
హిందువులు, క్రైస్తవులు, ముస్లింలకు వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని, అంతిమ సంస్కారాలు జరుపుకోలేని పేదలకు నగదు సాయం అందిస్తామని వారు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెయ్యికి పైగా అంత్యక్రియలు పూర్తిచేసిన సంస్థ మోత్కూరు, న్యూస్‌టుడే:
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తూ..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)