Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏకగ్రీవ నిర్ణయాలపై రికార్డులు ఏవి?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
సుప్రీంకోర్టులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పనితీరును సవాలు చేస్తూ పిటిషనర్ రాకేష్ కుమార్ సింగ్ వాదించారు, సార్ నిర్ణయాలపై అంతర్గత రికార్డులను సమర్పించడంలో భారత ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ 9కి వాయిదా వేసింది.
ఓటర్ల జాబితా తొలగింపులు, అక్రమాలపై ఎన్నికల కమిషన్ను ప్రశ్నించేందుకు 48 ప్రశ్నలతో కూడిన దరఖాస్తును పిటిషనర్లు సమర్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
న్యూఢిల్లీ, నవంబర్ 17: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించిన నిర్ణయాలు సామూహికమని పదేపదే నొక్కి చెప్పినప్పటికీ ఆ నిర్ణయాలను ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా తీసుకున్నారని నిరూపించే రికార్డులను సమర్పించడంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) విఫలమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పనితీరును సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషనర్ వాదించారు. సర్కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నవని పేర్కొంటూ ఈసీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్, అనుబంధ అఫిడవిట్ను పిటిషనర్ రాకేష్ కుమార్ సింగ్ వ్యతిరేకించారు. ఆయన తరఫున న్యాయవాది ముదిత్ గుప్తా ప్రతివాద అఫిడవిట్ దాఖలు చేశారు.ఈసీఐ, ఇతర…
ఎన్నికల సంఘం అంతర్గత సంస్థాగత రికార్డులను సమర్పించకుండానే ఏకాభిప్రాయం కుదిరిందనే వాదనలపై ఆధారపడటాన్ని పిటిషనర్ సవాలు చేశారు. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన అజెండాలు, సమావేశాల మినిట్స్, ఫైల్ నోటింగ్స్, సర్క్యులేషన్ షీట్లు, తీర్మానాలు, ఎలక్ట్రానిక్ ఆమోదాలు, కమ్యూనికేషన్లను సమర్పించాలని పిటిషనర్ కోరారు. 2023 చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం నిర్ణయాలను స్వయంగా ఎన్నికల సంఘం తీసుకుందా, లేక అధికారులు, పరిపాలనా విభాగాలు తగిన అనుమతిని చూపకుండానే సొంతంగా వ్యవహరించాయా అనే విషయం ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్లలో స్పష్టం కాలేదని పిటిషనర్ తన ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)