Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘సర్’కు ఆదేశించిందెవరు?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)పై విచారణ సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని అధికారికంగా ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పిటిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరియు ఇతర అధికారుల నుంచి సమాధానాలు కోరుతూ 48 ప్రశ్నలను సమర్పించారు.
ఈ దరఖాస్తును సుప్రీంకోర్టు విచారించనుంది, మరియు గత విచారణలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లకు 10 రోజుల గడువు ఇచ్చింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, నవంబర్ 16 : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)పై విచారణ సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని అధికారికంగా ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.తాము కోరుతున్న సమాచారం, పత్రాలు ఎన్నికల సంఘం వద్దే ఉన్నాయని, సంఘం చేస్తున్న వాదనలను నిర్ధారించడానికే ప్రశ్నలు అడుగుతున్నామని, ఆధారాల్లేకుండా విస్తృతంగా విచారించేందుకు కాదని తెలిపింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, ఉప ఎన్నికల కమిషనర్ భాను ప్రకాశ్ యెతురుతోపాటు ఇతర అధికారుల నుంచి సమాధానాలు కోరుతూ ఇండియా కూటమి పిటిషనర్లు సుప్రీంకోర్టుకు 48 ప్రశ్నలు సమర్పించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)