Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ENE Repeatతో మారిన లెక్కలు.. శ్రీనాథ్ మాగంటికి హీరోగా క్రేజీ ఆఫర్లు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat) సినిమాలో కార్తీక్ పాత్రను పోషించి విమర్శలను ప్రశంసలుగా మార్చారని ఈ కథనం నివేదిస్తోంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
శ్రీనాథ్ మాగంటి సోలో హీరోగా మరిన్ని ప్రాజెక్టుల చర్చల్లో ఉన్నారని, ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల చర్చల్లో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు! ఒక పాత్రలో కొత్త నటుడిని ఊహించుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చు. కానీ తన నటనతో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేయొచ్చని నిరూపించాడు యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి. ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat)లో కార్తీక్గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాయి సుశాంత్ రెడ్డి పోషించిన కార్తీక్ పాత్రకు తనదైన శైలిలో న్యాయం చేస్తూ.. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. దీంతో సినిమా విడుదలకు ముందు ఎదురైన ట్రోలింగ్ కాస్తా ఇప్పుడు ప్రశంసలుగా మారింది. ఈ సినిమాతో శ్రీనాథ్కు నటుడిగా మంచి గుర్తింపు రావడమే కాకుండా.. హీరోగా మరిన్ని అవకాశాలకు బాటలు పడుతున్నాయి.
‘ఈ నగరానికి ఏమైంది’ మొదటి భాగంలో కార్తీక్గా సుశాంత్ రెడ్డి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. దీంతో సీక్వెల్లో ఆ పాత్రను శ్రీనాథ్ మాగంటి పోషిస్తాడని ప్రకటించగానే పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ENE Repeat’లో శ్రీనాథ్ తన నటనతో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. కామెడీ టైమింగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్తో కెమిస్ట్రీ, శివాత్మికతో ట్రాక్తో ఆకట్టుకున్నాడు. మొదట్లో వచ్చిన ట్రోలింగ్ను పటాపంచలు చేస్తూ కార్తీక్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన నటన నచ్చకపోతే మరో నటుడిని తీసుకోవాలని మేకర్స్ భావించారని, అయినా సినిమాలో భాగం కావడమే తనకు పెద్ద గుర్తింపు అని శ్రీనాథ్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)