Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
By Eenadu||1 min read at Eenadu
In brief
Vijayawada DSP S.
Lakshmanamurthy inspected the nomination center in Vizianagaram district on Thursday.
He monitored the security arrangements at the ZPTC nomination office and stated that measures are being taken to ensure the process is peaceful and transparent.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అయ్యన్నపేట: జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసే జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాట్లను విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి గురువారం పర్యవేక్షించారు. విజయనగరం జిల్లా పరిషత్ ఆఫీసు వద్ద నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్టోబరు 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్నందున, జిల్లా పరిషత్ కేంద్రం వద్ద నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగే విధంగా భద్రత చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డీఎస్పీ వెంట విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణ రావు, వన్ టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్సైలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)