Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
By Eenadu1 min read at Eenadu
In brief
A district internal squad warned that strict action will be taken against shops selling fertilizers and pesticides above the Maximum Retail Price (MRP).
The squad inspected fertilizer shops and society godowns in Beerkoor and Durki villages.
They checked license documents, stock records, and advised shops to display daily stock and price lists.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బీర్కూర్, నస్రుల్లాబాద్: రైతులకు ఎరువులు, పురుగు మందులను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తే తీసుకుంటామని జిల్లా ఇంటర్నల్ స్క్వాడ్ కమల హెచ్చరించారు. బీర్కూర్, దుర్కి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, సొసైటీ ఎరువుల గోదాన్ని ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం దుకాణాల లైసెన్సుల పత్రాలను, ఎరువుల నిల్వల రికార్డులను పరిశీలించి, ఈ-పాస్ యంత్రం ద్వారా రైతులకు ఎరువులు విక్రయిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ప్రతి రోజు ఎరువుల నిల్వలు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఏవోలు భవానీ, మహేశ్వరి, అమర్ ప్రసాద్ ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)