Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Multiple fire accidents occurred in Hyderabad during the Diwali festival, causing significant property damage and panic among residents.
Fires broke out in several areas including Begumbazar, Kukatpally, and Sitafalmandi, with some industries lacking proper permits.
Firefighters and police successfully controlled the blazes, but victims reported losses in the lakhs of rupees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
Fire accidents | దీపావళి పండుగ(,Diwali festival) వేళ హైదరాబాద్లోని(Hyderabad)పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు(Fire accidents) ప్రజలను కంటిమీద కునుకు చేలుకుండా చేశాయి. అసలే పటాకుల మోతతో హోరెత్తిపోతుంటే మరోవైపు ఎప్పుడు ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయంతో వణికిపోయారు.ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. బేగంబజార్, కూకట్పల్లి, జీడిమెట్ల, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో…
కాటేదాన్లో ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల్లో పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. దట్టంగా వ్యాపించిన నల్లటి పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పారు. భారీగా ఆస్తి నష్టం జరుగా పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. అలాగే కూకట్పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)