Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ లో మంటలు..నిప్పు రవ్వలు పడి దాదాపు పది చోట్ల అగ్ని ప్రమాదాలు..
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
During the Diwali festival in Hyderabad, sparks from firecrackers caused at least ten fire accidents across the city.
Significant property damage occurred in multiple areas, but there were no reported casualties.
Local authorities and residents responded to the incidents, with some fires spreading to nearby warehouses and shops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
దీపావళి పండుగ వేళ భాగ్యనగరాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. సంబురంగా కాల్సిన పటాకుల నిప్పురవ్వలు పడి నగరవ్యాప్తంగా పదికి పైగా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో వాటిల్లింది. పుత్లిబౌలిలో ఏసీలు, కంప్రెషర్లు బుగ్గి కాగా, చేవెళ్లలో పాత పట్వారీ ఆఫీసులో రికార్డులు కాలిపోయాయి. నాలుగైదు చోట్ల గోదాముల్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ముషీరాబాద్‌లో పది టూ వీటర్లు కాలిపోయాయి. ఓ చోట మెడికల్‌షాపు, ఇంకోచోట కిరాణా షాపు, రెండు చోట్ల పటాకుల షాపుల్లోనూ మంటలు చెలరేగాయి. అయితే, ఎక్కడా ప్రాణనష్టం జరగకలేదు.
గోషామహల్ : రాకెట్లు పేల్చడంతో తారాజువ్వలు రెండంతస్తుల బిల్డింగుపై పడి అఫ్జల్‌గంజ్ పీఎస్పరిధిలోని పుత్లిబౌలి చౌరస్తా సమీపంలోని ఓ బిల్డింగు గోదాంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్లు, ఏసీల కంప్రెసర్లు పేలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. సమాచారం ఇచ్చిన అరగంట తర్వాత ఫైర్ వెహికల్రావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)