Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
foundit report: నియామకాల్లో హైదరాబాద్ టాప్
By Eenadu2 min read at Eenadu
In brief
ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ నివేదిక ప్రకారం, జనవరి-అక్టోబరు మధ్య కార్యాలయ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్ (8.51%) అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఏడాది వైట్-కాలర్ ఉద్యోగ నియామక విపణి వార్షిక ప్రాతిపదికన 3.30% వృద్ధి నమోదు కాగా, వచ్చే ఏడాది కూడా నియామకాల జోరు కొనసాగుతుందని నివేదిక వెల్లడించింది.
కోయంబత్తూర్ 12.52% వృద్ధితో అగ్రస్థానంలో నిలవనుండగా, బెంగళూరు, ముంబయి, కోచి తదితర నగరాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జనవరి-అక్టోబరుపై ఫౌండిట్ నివేదిక వచ్చే ఏడాదీ ఇదే జోరు
ఈ ఏడాది కార్యాలయ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్ (8.51%) అగ్ర స్థానంలో నిలిచిందని ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ (ఫిట్) నివేదిక వెల్లడించింది. జనవరి-అక్టోబరు మధ్య దేశ వైట్-కాలర్ (కార్యాలయాల్లో కూర్చొని చేసే) ఉద్యోగ నియామక విపణి వార్షిక ప్రాతిపదికన 3.30% వృద్ధి నమోదు చేసింది. వచ్చే ఏడాదీ నియామకాల జోరు కొనసాగుతుందని పేర్కొంది. వైట్-కాలర్ ఉద్యోగాలు 2027లో 8.16% పెరిగి 1.38 కోట్లకు చేరే అవకాశం ఉందని వివరించింది. ఈ నివేదిక ప్రకారం..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)