Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు: సీఎం
By Eenadu||1 min read at Eenadu
In brief
Chief Minister D.K.
Shivakumar stated that his government is taking special measures to promote sports in rural areas.
He participated in a dinner for the teams competing in the Asian Women's Basketball League in Bengaluru and thanked FIBA for choosing the city to host the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు క్రీడలు: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న ఆసియా మహిళల బాస్కెట్‌బాల్ లీగ్ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల క్రీడాకారుల కోసం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం శివకుమార్, డిప్యూటీ సీఎం పరమేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బాస్కెట్‌బాల్ లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బెంగళూరును ఎంచుకున్నందుకు ఫీబాకు ధన్యవాదాలు తెలిపారు. దేశ విదేశాల క్రీడాకారులు బెంగళూరులోని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడల సమయంలో అనేకమంది…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)