Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపింది: మంత్రి పొన్నం
By Eenadu1 min read at Eenadu
In brief
State Transport and BC Welfare Minister Ponnam Prabhakar stated that the Indira Awas Yojana (Indiramma illu) houses are fulfilling the dreams of poor families in the Husnabad municipality, Telangana.
He attended Diwali celebrations at these houses in Ward 12 and credited the Congress leadership for the initiative.
The event was attended by local officials and representatives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
హుస్నాబాద్: దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వంలో సాకారం చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపిందన్నారు. ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్లలో నిర్వహించుకుంటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడం లబ్ధిదారుల కుటుంబాలకు ఎంతో విషయమన్నారు. మున్సిపల్ సహకార సంఘాల అధ్యక్షులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)