Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సొంతింటి కల సాకారం.. సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the article, beneficiaries and local officials celebrated the completion of Indira Awas houses in the Kasipet mandal of Mancherial district under the guidance of local sarpanches.
The beneficiaries expressed gratitude to Chief Minister Revanth Reddy and Bellampalli MLA Gaddam Vinod for fulfilling their dream of owning a house.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
కాసిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మద్దిమడ, ముత్యంపల్లి, తాటిగూడెం, దేవాపూర్ గ్రామపంచాయతీల్లో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి అధికారులు, కాంగ్రెస్ నాయకులు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు రామ్ దాస్, సుగుణ, దివ్య, వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ నూతన గృహాల్లో దీపాలు వెలిగించి పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లకు లబ్ధిదారుల కుటుంబాలు ప్రత్యేక…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)