Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కృషి: ఎంపీ మల్లు రవి
By Eenadu1 min read at Eenadu
In brief
MP Mallu Ravi and MLA Kasireddy Narayan Reddy inaugurated an Indira Awas house for Kondra Laxmamma in Veldanda, Nagarkurnool district.
The event was held on Sunday to celebrate Diwali, where the elected officials praised the state government's commitment to welfare schemes for the poor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో కొండ్ర లక్ష్మమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కేకు కోసి దీపావళి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఇళ్లలోనే దీపావళి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దండ సింగిల్ విండో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)