Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Irrigation officials in Maganur reportedly sent a JCB machine to plug a canal breach but left without completing the work, leaving farmers to allege that water is being wasted.
An Irrigation Working Inspector claimed the breach was plugged, which farmers contradicted, and the Irrigation DEE offered no clear explanation when asked about the situation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మాగనూరు : సాగునీటి కాలువకు పడిన సంఘం బండ కాల్వ గండిని (Plugging) పూడ్చి నీటి వృథాను అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారుల (Irrigation Officials ) చర్యలు కేవలం ఫొటోలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువకు గండి పడటంతో విలువైన సాగునీరు వాగులోకి వృథాగా ప్రవహిస్తున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఈ సమస్యపై పత్రికలో కథనం ప్రచురితం కావడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. గండిని పూడ్చేందుకు జేసీబీ యంత్రాన్ని పంపించి పనులు చేపట్టినట్లు కనిపించేలా ఫొటోలు తీసినప్పటికీ, వాస్తవంగా గండి పూడ్చే పనులు పూర్తి చేయకుండానే యంత్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఇరిగేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గౌడ్ కాలువ గండిని పూడ్చామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం గండి అలాగే ఉందని రైతులు ఆరోపించారు. ఒకవైపు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు వృథాగా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)