Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027.. రాత్రంతా ఆన్ లిమిటెడ్ 5G డేటా, కాలింగ్ ఫ్రీ..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
రిలయన్స్ జియో న్యూ ఇయర్ సందర్భంగా 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027' పేరుతో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
రూ.399, రూ.3,999 ధరలతో ఆన్ లిమిటెడ్ 4G, 5G డేటా, వాయిస్ కాలింగ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని జియో తెలిపింది.
అలాగే రూ.15, రూ.25, రూ.50 ధరలతో ప్రత్యేక యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మీరు జియో సిమ్ వాడుతున్నారా ? అయితే మీకోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ పురస్కరించుకుని 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027' పేరుతో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లతో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అన్లిమిటెడ్ 4G, 5G డేటాను పొందవచ్చు.
ఈ ఆఫర్లో భాగంగా రూ.399, రూ.3,999 ధరలతో రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో పాటు రూ.15తో ప్రారంభమయ్యే డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. మరి ఈ ప్లాన్లలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)