Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతన్నలూ..ధైర్యంగా బతకండి..మళ్లీ కేసీఆరే వస్తరు..
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that BRS Working President KTR addressed the 'Rythu Garjana' public meeting in Adilabad district, where he assured farmers of BRS's return to power and criticized the current Congress government for the drought and farmer suicides.
KTR claimed that Chief Minister Revanth Reddy is draining the state's resources and that the Congress government is neglecting irrigation projects.
He also alleged corruption by Adilabad MLA Payal Shankar and the state BJP leadership regarding the local cement factory and industrial corridor, and criticized the Revanth Reddy government over a tragedy at the Adilabad RIMS hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “కాంగ్రెస్ పాలన కాలం.. ఈ మూడేండ్లలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బా ధాకరం. రైతులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క యేడాది ధైర్యంగా బతకండి.. మళ్లీ కేసీఆర్ వస్తరు.. భయపడొద్దు, బాధపడొద్దు, మిమ్మల్ని మళ్లీ ఆదుకుంటరు.. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటరు..” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ‘రైతు గర్జన’ భారీ బహిరంగ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాళేశ్వర గంగ పారుతుందని.. కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలో ఈ రోజు 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు పారుతున్నా.. ఎత్తిపోయకుండా రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి కరువులో ముంచుతున్నారని, అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆగ్రహించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ మోసపోతే గోసపడుతామని చెప్పినట్లే.. ఆదిలాబాద్ గోస పడుతుందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)