Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేటీఆర్ వస్తేనే రైతులకు న్యాయం.. రైతు గర్జన సభలో మాజీ మంత్రి జోగు రామన్న
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
At a farmers' rally in Adilabad, former minister Jogu Ramanna and other BRS leaders alleged that the Congress government has neglected farmers, citing suicides and unfulfilled loan waivers, while praising KTR and KCR for their support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండేండ్ల క్రితం అక్టోబర్‌లో కేటీఆర్ ఆదిలాబాద్‌కు వస్తేనే రైతులకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు బీఆర్ఎస్, కేటీఆర్ అండగా నిలిచారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుబీమా ప్రీమియం అయిపోయాక జిల్లాలో 108 మంది రైతులు చనిపోయారని చెప్పారు.
ఆ రైతులకు అండగా ఉండి ప్రభుత్వంలో మాట్లాడి బీమా ఇప్పించాలని కేటీఆర్‌ను కోరారు. లక్షా 60 వేల మంది రైతులు ఉంటే రుణమాఫీ కేవలం 60వేల మందికే చేశారని ఆరోపించారు. లక్షమందికి రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నిలదీయడానికే ఈ సభ పెట్టామని స్పష్టంచేశారు. ఆదిలాబాద్ రైతులు కష్టాల్లో ఉంటే ఇక్కడి ఎమ్మెల్యే ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్‌లో కు ఆశపడి బతుకుతున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తున్న రేవంత్‌రెడ్డి విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)