Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
By Eenadu1 min read at Eenadu
In brief
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్, సూపర్వైజర్లు కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా చేశారు.
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 1వ తేదీన జీతాలు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సాయిలు, మహ్మద్ అబ్దుల్ మోసిన్, కురుమ కృష్ణమూర్తి, జైల్ సింగ్, సురేఖ, బైరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాన్సువాడ పట్టణం: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్, సూపర్వైజర్లకు కనీస వేతనం రూ.26 వేలు పెంచాలని బుధవారం కార్మికులతో పాటు సూపర్ వైజర్లు ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 1వ తేదీన కార్మికుల ఖాతాకు జీతాలు జమ చేయాలన్నారు. పండుగ, జాతీయ సెలవులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సూపర్వైజర్లు సాయిలు, మహ్మద్ అబ్దుల్ మోసిన్, కురుమ కృష్ణమూర్తి, లతోపాటు జైల్ సింగ్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)