Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Karimnagar | విద్యుత్ సంస్థలో అద్దె వాహన యజమానులు, డ్రైవర్ల సమ్మె
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Karimnagar, owners and drivers of hired vehicles employed by the Telangana Northern Power Distribution Company (TG NPDCL) went on strike to demand higher rental rates.
They stated that rising fuel, insurance, and maintenance costs make it financially difficult to operate their vehicles at current rates.
The association leaders presented a memorandum to senior officials and demanded specific monthly and per-kilometer rate increases, threatening to continue the strike until their demands are met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Karimnagar | ముకరంపుర, నవంబర్ 1 : సమస్యలు పరిష్కరించాలని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని విద్యుత్ కార్యాలయాల్లో అద్దెకు వాహనాలు నడిపిస్తున్న యజమానులు, డ్రైవర్లు ఆదివారం సమ్మెకు దిగారు. టీజీ ఎన్పీడీసీఎల్ హైర్ వెహికిల్స్ ఓనర్స్, డ్రైవర్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాలన్నిటినీ ఎస్ఈ కార్యాలయానికి తరలించి నిలిపివేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం, వాహనాల మెయింటనెన్స్ భారం అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనాలను నడిపేందుకు ఆర్ధికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే పలు మార్లు సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అద్దె రేట్లను పరిశీలించి, పెరిగిన డీజిల్, పెట్రోల్, ఇన్సూరెన్స్, మెయింటనెన్స్ ధరలకు అనుగుణంగా అద్దె రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కారుకు నెలకు 2 వేల కిలోమీటర్లకు రూ.55 వేలు, బొలెరో వాహనానికి 2 వేల కిలోమీటర్లకు రూ.65 వేలు చెల్లించాలని కోరారు. ఒక వేళ అదనంగా తిరిగితే కారుకు కిలోమీటర్ కు రూ.15, బొలెరో కు రూ.20 చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు గట్టు పవన్, మొలుగూరి గణేష్, నాయకులు కల్లెపెల్లి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)