Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు జిల్లాగా ప్రకటించాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
CPIM leaders held a protest at the Karimnagar Collectorate demanding the district be declared drought-hit, with a compensation of Rs.
50,000 per acre for farmers.
They alleged the central government's failure to release funds and criticized the state government for declaring only three drought-hit mandals instead of sixteen.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 7: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, నిత్యావసరాల వస్తువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని కోరుతూ.. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు నిర్వహించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాన రూ.50వేలు, ఇతర పంటలకు రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని చేశారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని కోరారు.
కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, రాష్ర్టానికి రూ.50 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజ య్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించడంలో చెందారని ఆరోపించారు. 16 మండలాల్లో కరువు నెలకొంటే ప్రభుత్వం కేవలం మూడే కరువు మండలాలు ప్రకటించడం అర్థరహితమని . అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి శాస్త్రీయంగా అంచనాలను రూపొందించాలని సూచించారు. మంత్రులు కరువు నివారణపై సమీక్షించినా ప్రణాళికలు అమలు చేయడలో విఫలమయ్యారని అన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)