Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
CPM state secretary John Wesley alleged that a lack of planning by central and state governments caused drought and crop losses in Telangana.
He demanded immediate compensation of ₹50,000 crore from the central government to support farmers, along with a 200-day annual employment guarantee scheme.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తాండూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల తెలంగాణలో కరువు ఏర్పడి పంటలు నష్టపోయాయని సీపీఎం ( CPM ) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ( John Wesley) . రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం తక్షణమే రూ. 50వేల కోట్ల నష్టపరిహారం ( Compensation ) ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గురువారం తాండూర్ మండలంలో సీపీఎం రాష్ట్ర బృందం కరువు వల్ల నష్టపోయిన రైతుల పత్తి పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణలో కరువు తాండవిస్తున్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో నిర్థిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో 11 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ అందులో తాండూర్ మండలం ప్రకటించలేదని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)