Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
'క్లైమేట్ డేటా అనాలిసిస్'పై వర్క్షాప్
By Prajasakti1 min read at Prajasakti
In brief
పుదుచ్చేరి ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ శాఖకు చెందిన క్లైమేట్ చేంజ్ సెల్, స్థానిక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలతో కలిసి మంగళవారం ఒకరోజు ప్రాంతీయ వర్క్షాప్ను నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు, మరియు పీసీసీసీ నిపుణులు వాతావరణ శాస్త్రం, డేటా సేకరణ, కార్బన్ ఫుట్ప్రింట్, క్లైమేట్ డేటా విశ్లేషణపై సాంకేతిక సెషన్లలో అవగాహన కల్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, డేటా విశ్లేషణ నైపుణ్యాలను పెంపొందించేందుకు స్థానిక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మంగళవారం ‘క్లైమేట్ డేటా అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్’ అంశంపై ఒకరోజు ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ శాఖకు చెందిన క్లైమేట్ చేంజ్ సెల్, కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)