Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కొడంగల్లో 60 కోట్ల భూస్కామ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో 60 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు రికార్డులు సృష్టించి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్రెడ్డి కూడా బినామీలకు పరిహారం ఇస్తున్నారని ఆరోపించగా, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్రెడ్డి పట్టపగలే చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు గ్రోత్ కారిడార్ పేరిట కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో 300 ఎకరాల భూమి ఉంటే 500 ఎకరాలున్నట్టు రికార్డులు సృష్టించి రూ.60 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. 252/10 సర్వేనంబర్లో ఒక వ్యక్తికి మూడెకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా 32 బై నంబర్లు సృష్టించి 70 ఎకరాలున్నట్టు చూపి, కాంగ్రెస్కు చెందిన 32 మందికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. సీఎం…
శనివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూసేకరణ చేయాలంటే కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్లు మోకా మీదికి వెళ్లి పరిశీలించాక అర్హులను గుర్తించి పరిహారమిస్తారని, కానీ ఇక్కడ అధికారులు నిబంధనలు పాటించకుండా రేవంత్ చెప్పినట్టు కాంగ్రెస్ నేతల జేబులు నింపుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మె ల్యే నరేందర్రెడ్డి కలెక్టర్, ఎస్సీ వద్దకు వెళ్లినా న్యాయం జరుగలేదని, విజిలెన్స్ డీజీపీని కలిసేందుకు శనివారం వెళ్లగా అప్పటికే వెళ్లిపోయారని చెప్పారు. రేవంత్కు భయపడే వినతిపత్రం తీసుకొనేందుకు నిరాకరించారని ప్రవీ ణ్ ఆరోపించారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)