Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
లెర్నింగ్ లైసెన్స్.. ఇక ఇంటి నుంచే!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that the Telangana Transport Department has introduced an online process for obtaining a learning license (LLR) from home, which includes watching road safety videos and taking an online exam.
According to the department, this pilot project in Kukatpally requires applicants to view 120 videos and successfully pass a webcam-monitored test before booking a permanent license slot.
The new system aims to reduce road accidents by improving driver awareness and will be rolled out statewide within a week.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 6 ( నమస్తే తెలంగాణ ) : ఇకపై లైసెన్స్ పొందాలంటే క్లచ్, యాక్సిలేటర్, స్టీరింగ్‌పై పట్టుసాధించడం ఎంత ముఖ్యమో.. రోడ్డు నిబంధనలపై అవగాహన పొందడం కూడా అంతే ముఖ్యంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు లెర్నింగ్ లైసెన్స్ పొందిన వెంటనే శాశ్వత లైసెన్స్ పరీక్షకు హాజరయ్యే విధానం ఉండేది. అయితే ఈ మధ్యలో మరో పరీక్ష కూడా ఉండబోతుంది. అదే రోడ్డు నిబంధనలపై వీడియోలు వీక్షించడం. న్యూయార్క్‌లో అమలులో ఉన్న ఈ వీడియో పరీక్ష విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్నది.
రోడ్డు భద్రత వీడియోలు వీక్షించి అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే శాశ్వత లైసెన్స్ స్లాట్ బుక్ అవుతుంది. ఒకవేళ విఫలమైతే మళ్లీ ఆ వీడియోలు వీక్షించాల్సిందే. అయితే ఈ మొత్తం లెర్నింగ్ ప్రకియ ఇంటి నుంచే పొందేల రవాణా శాఖ ఆన్లైన్ సేవలను తీసుకొచ్చింది. అయితే ఈ విధానం దరఖాస్తుదారులకు కొంత కఠిన పరీక్షనే పెట్టబోతుంది. శాశ్వత లైసెన్స్ పొందడానికి ముందర అంటే ఎల్ఎల్ఆర్ పొందడం, ఆ తర్వాత రోడ్డు నిబంధనల కోర్సు వీక్షించడం, వాటికి సంబంధించిన పరీక్ష రాయడం ఇలాంటి ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు స్లాట్ బుక్ చేస్కొని సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఫొటో దిగి, ఆన్లైన్ పరీక్ష అధికారుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)