Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
BRS leaders in Makthal, Narayanpet district, cleaned the 'Love Makthal' signboard and surrounding areas after complaining about unhygienic conditions and neglect by municipal authorities.
They appealed to officials to maintain the board and fix other areas, warning of a large-scale dharna if the demands are not met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలిక పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘లవ్ మక్తల్’ బోర్డు మారడంపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డుపై ఇష్టానుసారంగా వివిధ రకాల పోస్టర్లు అతికించడంతో పాటు, బోర్డు వద్ద మద్యం సీసాలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని వారు పేర్కొన్నారు. పురపాలక అధికారులు, చైర్పర్సన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
ఆదివారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగారు. నీటితో బోర్డుతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో పురపాలికకు సంబంధించిన పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని, అధికారులు వాటిపై దృష్టి సారించడం లేదని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)